వినూత్న కథలతో ప్రేక్షకులను అలరించే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన కొత్త చిత్రం ‘సమ్మతమే’. గోపినాథ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చాందినీ చౌదరి హీరోయన్‌గా నటించింది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా.. కాన్సెప్ట్, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. లవ్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 24న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa