పాన్ ఇండియా అనేది చాలా అగౌరవకరమైన పదం అని, అదో నాన్సెన్స్ అని హీరో సిద్ధార్థ్ అన్నాడు. ఇక్కడ నిర్మించే చిత్రాలన్నీ భారత చిత్రాలేనని చెప్పాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఒక సినిమా గొప్పగా రావాలంటే ఎంతోమంది టెక్నీషియన్లు కావాలి. వారికి భాషా భేదం ఉండదు. కంటెంట్ బావుంటే ఏ సినిమా అయినా, ఏ భాషలోనైనా హిట్ అవుతుంది. దానికి పాన్ ఇండియా అని చెప్పి బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని పేర్కొన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa