ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రద్ధా శ్రీనాథ్ పాన్-ఇండియా చిత్రానికి టైటిల్ ఖరారు

cinema |  Suryaa Desk  | Published : Mon, May 02, 2022, 01:01 PM

జెర్సీ, నేర్కొండ పర్వాయి, విక్రమ్ వేధ వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ శ్రద్ధా శ్రీనాథ్ మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. దీపక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'విట్నెస్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ పాన్ ఇండియా మూవీలో సీనియర్ యాక్ట్రెస్ రోహిణి మొల్లేటి కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ U సర్టిఫికెట్‌తో అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రమేష్ తమిలమణి ఈ సినిమాకి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa