తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ త్వరలోనే మంత్రి కాబోతున్నారని డీఎంకే వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. యువ నాయకుడికి సన్నిహితంగా ఉన్న కొందరు ఈ వార్తలు నిజమేనంటున్నారు. ఉదయనిధి ఇప్పటికే ప్రజాదరణ పొందారని.. చాలామంది మంత్రులు తమ కార్యక్రమాల్లో ఆయనతో వేదిక పంచుకోవాలని కోరుకుంటున్నారని సీఎం స్టాలిన్‌కు సన్నిహితులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa