ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ ‘లైగర్’ టీజర్ రిలీజ్ పై క్రేజి అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Wed, May 04, 2022, 07:23 PM

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌ కోసం ‘లైగర్’ టీమ్ బిగ్ అనౌన్స్‌మెంట్ చేసింది. రౌడీబాయ్ విజయ్ దేవరకొండ, సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబోలో వస్తున్న ఈ మూవీ టీజర్‌ను ఈనెల 9న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన లైగర్‌లో విజయ్ బాక్సింగ్ ప్లేయర్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ కూడా నటించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa