కరణ్ జోహార్ బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ సంచలన ప్రకటన చేశాడు. తాను హోస్ట్ చేసే ‘కాఫీ విత్ కరణ్’ షో ఇకపై ప్రసారం కాదని ప్రకటించారు. ‘బరువెక్కిన హృదయంతో ఈ ప్రకటన విడుదల చేస్తున్నా. ఇకపై ఈ షోను చేయడం లేదు" అంటూ కరణ్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. కాగా, దీనిపై స్పందించిన మంచు లక్ష్మీ.. 'గుండె బద్దలైంది' అనే అర్థం వచ్చేలా ఎమోజీని ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa