ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'RRR' 40 రోజుల AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, May 05, 2022, 12:27 PM

రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియాభట్, అజయ్ దేవగన్ నటించిన 'RRR' సినిమా 40 రోజులలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్సాఫీస్ వద్ద 268.30 కోట్లు వసూలు చేసింది.
నైజాం:111.30కోట్లు
UA:34.82కోట్లు
ఈస్ట్:16.17కోట్లు
వెస్ట్:13.23కోట్లు
గుంటూరు:18.06కోట్లు
కృష్ణా:14.59కోట్లు
నెల్లూరు:9.31కోట్లు
AP-TS టోటల్:268.30కోట్లు (405.85కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa