కశ్మీర్ ఫైల్స్ మూవీ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'సమాజంలో ఎవరైతే వాక్ స్వాతంత్ర్యాన్ని కాపాడాలో.. ఆ కాపాలాదారులే నాగొంతు నొక్కుతున్నారు. నాపై నిషేధం అప్రజాస్వామికం. అమిత్ షాజీ జోక్యం చేసుకోండి' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వివేక్ మీడియా సమావేశానికి ఎఫ్‌సీసీ, పీసీఐ నిరాకరించాయి. దీంతో 'నేను దుష్ప్రచార బాధితున్ని' అని ప్రకటించుకున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa