ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్కడ 'కేజిఎఫ్ 2'కు ఊహించని ఎదురు దెబ్బ

cinema |  Suryaa Desk  | Published : Thu, May 05, 2022, 08:29 PM

ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. కానీ కర్ణాటకలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో కేజిఎఫ్ 2 వెనకబడింది. కర్ణాటకలో రూ.100 కోట్ల కలెక్షన్లు లక్ష్యంగా పెట్టుకోగా రూ.97.75 కోట్లు రాబట్టింది. తెలుగులో టార్గెట్ రూ.78కోట్లు కాగా రూ.80.90కోట్లు కొల్లగొట్టింది. హిందీ+ రెస్టాఫ్ ఇండియా లక్ష్యం రూ.100కోట్లు కాగా రూ.199కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ సినిమా రూ.1097.10 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa