యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా 'అశోక వనంలో అర్జున కళ్యాణం'. ఈ సినిమాకి విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించారు. విశ్వక్ సేన్ సరసన ఈ సినిమాలో రుక్సార్ ధిల్లాన్ జంటగా నటించింది. ఈ చిత్రంలో కాదంబరి కిరణ్, గోపరాజు రమణ, కేదార్ శంకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకి జై క్రిష్ సంగీతం అందించారు. ఈ సినిమా మే 6 థియేటర్లలో రిలీజ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa