సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'సర్కారు వారి పాట'. ఈ నెల 12న విడుదల కానున్న ఈ సినిమాకు ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 10 రోజుల పాటు ప్రతి టికెట్‌పై రూ.45 అదనంగా పెంచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను పరశురాం డైరెక్ట్ చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa