హిందీలో పాపులర్ షో ‘కాఫీ విత్ కరణ్’ ఇకపై హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇన్నాళ్లూ ఎక్కువగా బాలీవుడ్ ప్రముఖులను ఇంటర్వ్యూ చేసిన దర్శక, నిర్మాత కరణ్ జోహార్.. ఇకపై దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రభాస్-అల్లు అర్జున్, రామ్‌చరణ్-ఎన్టీఆర్, సమంత-రష్మిక, నయనతార-విఘ్నేశ్‌లను ఇంటర్వ్యూలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో అతనే స్వయంగా వివరాలను ప్రకటిస్తారని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa