టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా 'సర్కారువారిపాట'. పరశురామ్ డైరెక్షన్లో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాలో కీర్తిసురేష్ కధానాయిక. తాజాగా ఈ సినిమా నుండి మాస్ సాంగ్ 'మ..మ.. మహేశా' అనే లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సాంగ్ లో మహేష్ , కీర్తి సురేష్ అదిరిపోయే స్టెప్స్ వేశారు. ఈ పాటకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa