ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయన చిరునవ్వే ఇంతదూరం తీసుకొచ్చింది: డైరెక్టర్ పరశురామ్

cinema |  Suryaa Desk  | Published : Sun, May 08, 2022, 07:25 PM

సర్కారువారిపాట కథ మహేశ్‌బాబుకు చెప్పేందుకు వెళ్లినప్పుడు చాలా భయం వేసిందని డైరెక్టర్ పరశురామ్ చెప్పాడు. కథ స్టార్ట్ చేసిన 5 నిమిషాల తరువాత ఆయన ఓ చిరునవ్వు నవ్వారని, ఆ నవ్వే ఇక్కడి వరకు తీసుకువచ్చిందన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. ‘మహేశ్‌ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు. ద బెస్ట్‌ ఇచ్చాను. జన్మంతా ఆయనకు థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే. ఐ లవ్‌ యూ సర్‌’ అని పేర్కొన్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa