ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బీస్ట్' డే వైస్ AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, May 09, 2022, 01:24 PM

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తలపతి విజయ్ నటించిన 'బీస్ట్' 13 ఏప్రిల్ 2022న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమాలో విజయ్ సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజాహెగ్డే జంటగా నటించింది. 'బీస్ట్' సినిమా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణల బాక్సాఫీస్ వద్ద 7.33 కోట్లు వసూలు చేసింది.
డే వైస్ AP/TS కలెక్షన్స్ ::::
1వ రోజు – 4.81కోట్లు
2వ రోజు – 1.10కోట్లు
3వ రోజు – 67L
4వ రోజు – 21L
5వ రోజు – 15L
6వ రోజు – 4L
7వ రోజు – 3L
మిగిలిన రోజులు – 32L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టోటల్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ : 7.33 కోట్లు (13.20కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa