ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సర్కారు వారి పాట' సెన్సేషనల్ ప్రీ-రిలీజ్ బిజినెస్

cinema |  Suryaa Desk  | Published : Mon, May 09, 2022, 01:43 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ నటించిన 'సర్కారు వారి పాట' సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మే 12, 2022న గ్రాండ్‌గా విడుదల కానుంది. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలో కనిపించనున్నారు. GMB ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. థమన్ స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. తాజాగా రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా 119.5 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసి అందరిని షాక్ కి గురిచేసినట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లలో 98.5 కోట్లు వసూలు చేయగా, కర్ణాటక అండ్ తమిళనాడులో 7 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.
ఏరియా వైస్  బ్రేక్ అప్ :::
నైజాం : 36కోట్లు
సీడెడ్ : 14కోట్లు
ఉత్తరాంధ్ర : 13కోట్లు
ఈస్ట్ : 8.50కోట్లు
వెస్ట్ : 7.20కోట్లు
గుంటూరు : 8.50కోట్లు
కృష్ణ : 7.50కోట్లు
నెల్లూరు : 3.80కోట్లు
AP+TS : 90కోట్లు
KA+ROI : 10.00కోట్లు
ఓవర్సీస్ : 11.00కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ : 1119.50కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa