ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అశోకవనంలో అర్జున కళ్యాణం' 4 రోజుల AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, May 13, 2022, 01:44 PM

విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ నటించింన "అశోక వనంలో అర్జున కళ్యాణం" మే 6, 2022న థియేటర్లలో విడుదలైంది. విశ్వక్ సేన్ సరసన ఈ సినిమాలో రుక్సార్ ధిల్లాన్ జంటగా నటించింది. ఈ రొమాంటిక్ కామెడీ సినిమాలో కాదంబరి కిరణ్, గోపరాజు రమణ, కేదార్ శంకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జై క్రిష్ సంగీతం అందించారు. 'అశోక వనంలో అర్జున్ కళ్యాణం' సినిమా 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 2.86 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్ :::
నైజాం-1.40 కోట్లు
సీడెడ్-0.35 కోట్లు
ఉత్తరాంధ్ర-0.27 కోట్లు
ఈస్ట్-0.17 కోట్లు
వెస్ట్-0.16 కోట్లు
గుంటూరు-0.18 కోట్లు
కృష్ణా-0.23 కోట్లు
నెల్లూరు-0.10 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్-2.86 కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa