పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్ "సర్కారు వారి పాట". థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ చిత్రం ఇటీవల US బాక్సాఫీస్ వద్ద $ 2 మిలియన్ల గ్రాస్ మార్క్‌ను దాటింది.
మహేష్ బాబు కెరీర్‌లో 2 మిలియన్ డాలర్ల మార్క్‌ను టచ్ చేసిన 4వ సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్, జిఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సముద్ర ఖని, నదియా, నాగబాబు, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa