ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'జయమ్మ పంచాయతీ' AP/TS క్లోసింగ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, May 16, 2022, 02:03 PM

విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో యాంకర్ సుమ కనకాల 'జయమ్మ పంచాయతీ' సినిమా మే 6, 2022న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో దినేష్ కుమార్, షాలిని ఫిలిం ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నారు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బలగ ప్రకాష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్సాఫీస్ వద్ద 0.95 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్::::
నైజాం-0.33 కోట్లు
సీడెడ్-0.14 కోట్లు
ఉత్తరాంధ్ర-0.15 కోట్లు
ఈస్ట్-0.06 కోట్లు
వెస్ట్-0.04 కోట్లు
గుంటూరు-0.10 కోట్లు
కృష్ణా-0.08 కోట్లు
నెల్లూరు-0.05 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్-0.95కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa