సిబి చక్రవర్తి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించిన "డాన్" సినిమా మే 13, 2022న గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని తెలుగులో 'కాలేజ్ డాన్' అనే టైటిల్ తో విడుదల చేసారు. ఈ యాక్షన్ కామెడీ చిత్రంలో ఎస్‌జే సూర్య, సముద్రఖని, సూరి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శివకార్తికేయన్ ప్రొడక్షన్స్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 1.17 కోట్లు వసూలు చేసింది.
'డాన్' 6 రోజుల కలెక్షన్స్::::
నైజాం-0.50 కోట్లు
సీడెడ్-0.15 కోట్లు
వైజాగ్-0.16 కోట్లు
ఈస్ట్ వెస్ట్-0.13 కోట్లు
కృష్ణా గుంటూరు-0.15 కోట్లు
నెల్లూరు-0.08 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్-1.17 కోట్లు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa