ది బిగ్ బుల్ షోతో ప్రతీక్ గాంధీ అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ఈ స్టార్ యాక్టర్ తన తదుపరి వెబ్ సిరీస్ ని ప్రకటించాడు. ఈ వెబ్ సిరీస్ లో మహాత్మా గాంధీ పాత్రలో ప్రతీక్ కనిపించనున్నాడు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ప్రముఖ హిస్టోరియాన్ రామచంద్ర గుహ 'గాంధీ' పై రచించిన రెండు పుస్తకాల రైట్స్ ని అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ లోని ప్రముఖ తారలు కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa