ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెజాన్ ప్రైమ్ లో ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన 'ఆచార్య'

cinema |  Suryaa Desk  | Published : Fri, May 20, 2022, 02:29 PM

కొరటాల శివ దర్శకత్వంలో టాలీవుడ్ మెగా స్టార్ అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న "ఆచార్య" సినిమా గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజాహెడ్గే జంటగా నటించనుంది. సోనూసూద్, తనికెళ్ల భరణి తదితరులు ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ఈరోజు నుండి స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నాయి. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa