లోకేష్ కంగ్ రాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన చిత్రం "విక్రమ్". ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కూడా నటిస్తున్నారు. యితే తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. తెలుగు, తమిళం మరియు ఇతర భారతీయ భాషలలో జూన్ 3 న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa