ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ రోజు నితిన్ శ్రీ‌నివాస క‌ళ్యాణం మూవీ మేకింగ్ వీడియో రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 30, 2018, 02:45 PM

ప్రముఖ చిత్ర నిర్మాత దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్ పై శ్రీనివాస కల్యాణం రూపొందిస్తున్నారు. 14 ఏళ్ల క్రితం నితిన్‌, దిల్‌రాజుల కలయికలో దిల్‌ చిత్రం వచ్చింది. మళ్లీ ఆ కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందుతున్న‌ది. ఈ మూవీకి శతమానం భవతి ఫేమ్ సతీస్ వేగేశ్న దర్శకుడు. నితిన్ సర‌స‌న రాశీఖ‌న్నా, నందితా శ్వేతాలు హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు.ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్‌ సంగీతాన్ని సమకూరుస్తుండగా, సమీర్‌రెడ్డి ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు. ఆగ‌స్ట్ తొమ్మిదో తేదిన ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకురానుంది.. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ ఈరోజు సాయంత్రం 6 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నుంది. ఈ మూవీకి విక్కీ జే మేయ‌ర్ సంగీతం






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa