రూ.90 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కంగనా రనౌత్ సినిమా 'ధాకడ్' బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. మే 20న విడుదలైన ఈ సినిమాకు మే 27న దేశవ్యాప్తంగా అమ్ముడైన టికెట్లు కేవలం 20 మాత్రమే. రజ్‌నీష్ ఘాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కంగనా కెరీర్‌లో భారీ డిజాస్టర్ అని తెలుస్తోంది. ఓటీటీ సంస్థలు కూడా సినిమాను కొనేందుకు ముందుకు రావట్లేదని వినికిడి. దీంతో ఈ సినిమాకు ప్రస్తుతం రూ.85 కోట్ల వరకు నష్టం వచ్చిందని సమాచారం
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa