నటనకు ప్రాధాన్యమున్న పాత్రలతో అలరించే సినీ హీరోయిన్‌పై డైరెక్టర్ వేణు ఉడుగుల ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన దర్శకత్వంలో రానా-సాయిపల్లి జోడీగా వస్తున్న 'విరాటపర్వం' సినిమా జులై 1న విడుదల కానుంది. దీనిపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సాయిపల్లవి గురించి కీలక విషయం వెల్లడించారు. 'విరాటపర్వం'లో పాత్ర కోసం సాయిపల్లవి కొన్నాళ్లు ఆహారం తీసుకోలేదని, ఆమె నిబద్ధతను అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa