ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాహుబలి-2ను అధిగమించిన కేజీఎఫ్-2...?

cinema |  Suryaa Desk  | Published : Tue, May 31, 2022, 12:20 PM

ప్రాంతీయ భాషా సరిహద్దులను చెరిపేసిన చిత్రం బాహుబలి-2. వసూళ్లతో పాటు ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది ఈ సినిమా. అయితే కేజీఎఫ్-2 ప్రస్తుతం సంచలనాలు సృష్టిస్తోంది. బాహుబలి-2ను ఓ విషయంలో అధిగమించింది. 'బుక్‌మైషో'లో 17.1 మిలియన్ టికెట్లు అమ్ముడుపోవడంతో సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే వసూళ్లలో మాత్రం రూ.1800ల కోట్ల బాహుబలి-2ను దాటలేకపోయింది. ప్రస్తుతం కేజీఎఫ్-2కు రూ.1200ల కోట్ల వసూళ్లు దక్కినట్లు సమాచారం. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa