ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రైడ్స్ టుడే మ్యాగజైన్ కవర్ పేజీపై ఐశ్వ‌ర్యారాయ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 01, 2018, 05:27 PM

`బ్రైడ్స్ టుడే` మ్యాగజైన్ కవర్ పేజీపై  యంగ్ బ్యూటీలా ఐశ్వ‌ర్యారాయ్  దర్శనమిచ్చి షాకిచ్చింది. ప్రేమైక జీవితం రంగులమయం అనే అర్థం వచ్చేలా డిజైన్ చేసిన ఈ డ్రెస్ లో సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. ఎరుపు.. పసుపు పచ్చ.. తెలుపు – ఊదా ఒకదాని నుంకి ఒకటి విడిపోలేనంత ఇదిగా కలిసిపోయాయి. ఐసూని కాస్తంత డీప్ గా పరిశీలిస్తే  – అచ్చం టీనేజర్ ని తలపించేలా పొట్టి నిక్కరుతో దర్శనమిస్తుంది. ఆ పాక్షిక వస్త్రాల్లో ప్రతిదీ ఓపెన్గానే తెలిసిపోతోంది. ఈ పిక్ మీ కోసం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa