సింగర్ కేకే కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన తెలుగులో పాడిన ఎన్నో పాటలు హిట్ గా నిలిచాయి. గుర్తు కొస్తున్నాయి, ఉప్పెనంత ఈ ప్రేమకు, మై హార్ట్ ఈజ్ బీటింగ్, ఐయామ్ వెయిటింగ్ ఫర్ యూ, తలచి తలచి, ఎవ్వరినెప్పుడు, ఒకరికి ఒకరై ఉంటుంటే, దేవుడే దిగివచ్చినా, దాయి దాయి దామ్మా వంటి ఎన్నో హిట్ సాంగ్స్ ను ఆయన పాడారు.