ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాని 'అంటే సుందరానికి' మూవీ ట్రైలర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 02, 2022, 09:18 PM

నాచురల్ స్టార్  నాని హీరోగా నటించిన సినిమా "అంటే సుందరానికి", ఈసినిమాలో  నాని సరసన నజ్రియా నటించింది. ఈ సినిమాకి వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. టీజగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమా ట్రైలర్ ప్రకారం  హిందూ అబ్బాయి, క్రిస్టియన్ అమ్మాయి మధ్య జరిగే ప్రేమ కథ అని తెలుస్తుంది.ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ సినిమా జూన్ 10వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa