సౌత్ స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించుకున్నారు. వీరిద్దరూ కలిసి ఓ యాడ్ షూట్ లో నటించారు. ఈ సందర్భంగా రణ్ వీర్ తో కలిసి దిగిన ఫోటో ఒకటి తన ఇన్ స్టాగ్రామ్ షేర్ చేసింది సామ్. The Sweetest ever అంటూ రణ్ వీర్ కు ట్యాగ్ చేసింది. సమంత ట్విట్ ను రీట్వీట్ చేసిన రణ్ వీర్.. ఆమెపై పొగడ్తలు కురిపించారు. ఈ ఫొటోలో రణవీర్ సింగ్ బ్లూ షర్ట్ తో ఉండగా, సమంత ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ తో కనిపిస్తోంది. మరోవైపు సమంత లేటెస్ట్ పిక్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా ఇందులో హాట్ గా కనిపిస్తుంది సామ్.
![]() |
![]() |