సాక్షి మాలిక్ – 6 జూన్ 2022 – ఒక భారతీయ నటి, ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ మరియు మోడల్. ఆమె జనవరి 21, 1997న కాన్పూర్‌లో జన్మించింది. సోనూ కే టిటు కి స్వీటీ అనే సినిమాలో నటించడం ద్వారా హిందీలో అడుగుపెట్టింది.2018లో సోను కే టిటు కి స్వీటీ సినిమా “బోమ్ డిగ్గీ డిగ్గీ” నుండి సాక్షి పాట భారతదేశమంతటా పాపులర్ అయ్యింది. ఈ హిట్ పాట తర్వాత, ఆమె 2020లో వెహం అనే మ్యూజిక్ వీడియో కోసం ప్రిన్స్ ఆఫ్ రొమాన్స్ అర్మాన్ మాలిక్‌తో కలిసి పనిచేసింది.సాక్షి మాలిక్‌కు సోషల్ మీడియాలో 6 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె తాజా ఫోటోలు వైరల్ గ మారాయి