పూజా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టకుంటుంది పూజా హెగ్లే. సినిమా సినిమాకు రేటు పెంచుతోంది. ప్రస్తుతం పూజా హెగ్డ్ రెమ్యూనరేషన్ అయిదు, కోటకు చేరుకుంది. పూరి జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కాంబోలో రెండో పాన్ ఇండియా సినిమాగా 'జనగణమన' రెడీ అవుతోంది. ఈ సినిమా కోసం పూజా రూ. 5 కోట్లు పుచ్చుకుంటోంది. ఇందులో నాలుగు కోట్లు పూజా రెమ్యూనిరేషన్, మరో కోటి రూపాయలు ఆమె పర్సనల్ లైఫ్ ఖరులు. ఫోర్ ప్రస్ వన్ అన్నమాట. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో రెండు తెలుగు, రెండు , హిందీ సినిమాలు ఉన్నాయి. మహేష్-త్రివిక్రమ్ సినిమాతో పాటు హరీష్ శంకర్ - పవన్ సినిమాలో నటించనుంది.