పారిస్ లో జరిగిన బళ్లారీ ఈవెంట్ లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సందడి చేసింది. హాలీవుడ్ స్టార్స్ అన్నే హాత్వే, లిసా మనోబస్ లతో 'Eden the Garden of Wonders' జ్యువెలర్స్ ప్రదర్శ నలో పాల్గొంది. ఈ సందర్భంగా పింకీ అందాల ప్రదర్శన హాట్ టాపిక్ గా మారింది. లాంగ్ లెన్ గౌనులో పై అందాలను పూరా ఓపెన్ చేసింది. అంతేకాదు.. కుర్చీలో కూర్చొని, నిల్చోని .. వివిధ భంగిమలో గ్రామర్ షో చేసింది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతు న్నాయి. హాలీవుడ్ జనాలు సైతం పరేషాన్ అయ్యేలా ప్రియాంక షోయింగ్ ఉందని చెప్పవచ్చు.