చాలా గ్యాప్ తర్వాత హాట్ బ్యూటీ రాధిక ఆప్టే మీడియా ముందుకొచ్చింది. ఆమె తాజా చిత్రం 'ఫోరెన్సిక్' ఫ్యూరియా దర్శకత్వం వహిస్తున్నారు. విక్రాంత్ మాస్సే, ప్రాచీ దేశాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న.. ఈ కైమ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కానుంది. త్వరలో జీ5 లో స్టీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో సహ నటుడు విక్రాంత్ మాస్సే తో కలిసి రాధిక మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా స్పెషల్ ఫోటో షూట్ ఒకటి చేశారు. అద్దం ముందు నిల్చొని తనదైన శైలిలో వయ్యారాలు ఒలకబోశారు. పాత్ర డిమాండ్ చేస్తే న్యూడ్ గా నటించడానికి కూడా వెన కడుగు వేయని నటి రాధిక. ఇక ఫోరెన్సిక్ లో ఆమె పోలీస్ ఆఫీసర్ గా కనిపించబో తున్నారు. 'ఫోరెన్సిక్ నిపుణులు విక్రాంత్ మాస్సే తో కలిసి సీరియల్ కిల్లర్ కోసం ఇన్విస్టిగేషన్ చేయబోతున్నారు. అయితే అది ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసేలా సాగుతుందని చిత్రబృందం చెబుతోంది.
#RadhikaApte @radhika_apte #RadhikaApte pic.twitter.com/ZSthZN4hZv
— Aneesh (@Aneesh_98) June 8, 2022