గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పారిస్ లో వాలిపోయింది. అక్కడ హాలీవుడ్ స్టార్స్ తో కలిసి బళ్లారీ ఈవెంట్ లో సందడి చేస్తోంది. ఈ ఈవెంట్ లో మొద టిరోజు లాంగ్ గౌను లో మెరిసిన ప్రియాంక.. రెండో రోజు బాక్ అండ్ వైట్ గౌనులో ఆకట్టుకుంది. ఎప్పటిలాగే క్లీవేజ్ అందాలను ఆరబోసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా , మారాయి. హాలీవుడ్ హీరోయిన్స్ నిండైన దుస్తులతో ఈవెంట్ కు హాజరైతే.. ప్రియాంక మాత్రం అందుకు భిన్నంగా అందాల ప్రదర్శన చేయడం విశేషం.