వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, నజ్రియా నజీమ్ నటించిన "అంటే సుందరానికి" సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 3.48 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో నదియా, హర్ష వర్ధన్, సుహాస్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రోమ్-కామ్ సినిమాని మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం అందించారు.
ఏరియా వైస్ కలెక్షన్స్ ::
నైజాం –1.54కోట్లు
సీడెడ్ –37L
UA –38L
ఈస్ట్ –30L
వెస్ట్ - 22L
గుంటూరు –26L
కృష్ణ -23L
నెల్లూరు –18L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్: 3.48 కోట్లు (5.90కోట్ల గ్రాస్)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa