తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన సినిమా 'ఆకాశమే నీ హద్దురా'. ఈ సినిమా ఓటీటీలో రిలీజై మంచి విజయం సాధించింది. లేడీ ఈ సినిమాకి సుధా కొంగర దర్సకత్వం వహించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి సుధా కొంగర దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాలో సూర్య అతిధి పాత్రలో నటించనున్నారు. అయితే ఈ రీమేక్ సినిమాలో సూర్య ఎలాంటి పాత్రలో చేయబోతున్నాడో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa