కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న సినిమా 'రూల్స్ రంజన్’.ఈ సినిమాకి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో 'డీజే టిల్లు' భామ నేహా శెట్టి హీరోయినిగా నటిస్తుంది. ఈ సినిమాకి అమ్రేష్ గణేశ్ సంగీతం అందిస్తున్నారు. స్టార్‌లైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి బ్యానర్‌పై ఎ.యం.రత్నం, దివ్యాంగ్ లావానియా, వి.మురళీకృష్ణ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa