ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'థ్యాంక్యూ' మూవీ నుండి 'ఏంటో ఏంటేంటో' సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 16, 2022, 09:03 PM

నాగచైతన్య హీరోగా నటించిన సినిమా  ‘థాంక్యూ’. ఈ సినిమాలో హీరోయినిగా రాశీఖన్నా నటించింది.ఈ సినిమాకి విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుండి ఒక లిరికల్ పాటని విడుదల చేసారు. 'థ్యాంక్యూ' మూవీ నుండి  ‘ఏంటో ఏంటేంటో' అనే లిరికల్ పాటని రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ  సినిమాకి తమన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో మాళవిక నాయర్ మరియు అవికా గోర్ నటించారు. ఈ సినిమా జూలై 8న థియేటర్లలో రిలీజ్ కానుంది.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa