ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఏజెంట్' మూవీ హీరోయిన్ లుక్ రివీల్

cinema |  Suryaa Desk  | Published : Sun, Jun 19, 2022, 10:48 PM

అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా 'ఏజెంట్'. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయినిగా నటిస్తుంది. తాజాగా ఏజెంట్ హీరోయిన్ లుక్ రివీల్ చేసారు చిత్ర బృందం. ఈరోజు సాక్షి వైద్య పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. ఈ సినిమాలో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాకి హిప్హాప్ తమిజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ నిర్మిస్తునాయి. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com