ఆకాష్ పూరి హీరోగా నటించిన సినిమా 'చోర్ బజార్'. ఈ సినిమాకి జార్జ్ రెడ్డి ఫేమ్ బి. జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో గెహన సిప్పీ కథానాయికగా నటించింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులని పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ పొందింది. ఈ సినిమాను జూన్ 24న విడుదల కానుంది. ఈ సినిమాని ఐవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వీఎస్ రాజు నిర్మించారు.