సత్యరాజ్ కొడుకు సిబిరాజ్ హీరోగా నటించిన సినిమా “మాయోన్”. ఈ సినిమాకి కిషోర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో తాన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందించారు. ఈ సినిమాని డబుల్ మీనింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అరుణ్ మొళి మాణిక్యం నిర్మించారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించారు చిత్ర బృందం. ఈ సినిమా జూలై 7న రిలీజ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa