నయనతార - విగ్నేష్ శివన్ ఈ నెలలోనే పెళ్లిబంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఈ నెల 9న మహాబలిపురంలో వీరి విహహ వేడుక ఘనంగా జరిగింది. పెళ్లి జరిగిన మరుసటి రోజే ఈ జంట తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఆ తర్వాత కూడా పలు దేవాలయాలను దర్శించుకున్నారు. అవన్ని పూర్తయిన నేపథ్యంలో ఈ జంట హనీమూన్ కి చెక్కేసింది. థాయ్ లాండ్ లో థాయ్ లాండ్ లో వాలిపోయింది. అక్కడ హాయిగా గడుపు నయన్- విగ్నేష్ శివన్ తుంది. దానికి సంబంధించిన ఫోటోలు నయన్ అభిమానుల కోసం షేర్ చేసింది. హనీమూన్ నుంచి తిరిగొచ్చాక నయన్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ నటిస్తున్న సినిమా షూటింగ్ లో జాయిన్ కానుంది. ఇక విగ్నేష్ అజిత్ సినిమా పనులను షురూ చేయను న్నారు.