రెండు తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది రియా సుమన్. నాని 'మజ్ను' (2016) సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. తొలి సినిమాతోనే మంచి నటి అని పించుకుంది. ఆ తర్వాత పేపర్ బాయ్ సినిమాలో నటించింది. మరోవైపు తమిళ్ లోనూ ఈ ముద్దుగుమ్మ రెండు సినిమాలు పూర్తి చేసింది. ప్రస్తుతం మరో రెండు తమిళ సినిమాలు మన్మధ లీలయి, ఏజెంట్ కన్నాయిరామ్ చేస్తోంది. మరోవైపు మరిన్ని అవకాశాల కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా గ్లామర్ రోల్స్ చేయాలని ఆశపడుతుంది. వాటి కోసం హాట్ హాట్ గా పోటో షూట్స్ చేస్తూ ఆక ట్టుకునే ప్రయత్నంలో ఉంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో దిమ్మతి రిగే పోజులు ఇచ్చింది.