ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అంటే సుందరానికి' 14 రోజుల AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 25, 2022, 11:49 AM

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, నజ్రియా నజీమ్ నటించిన "అంటే సుందరానికి" సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 13.53 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్ ::
నైజాం –6.15కోట్లు
సీడెడ్ –1.27కోట్లు
UA –1.71కోట్లు
ఈస్ట్ –1.04కోట్లు
వెస్ట్ - 84L
గుంటూరు –94L
కృష్ణ -97L
నెల్లూరు –61L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్:13.53 కోట్లు (22.86 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa