కోలీవుడ్ టాప్ హీరోయిన్లలో మాళవిక మోహనన్ ఒకరు. ఈ గ్లామర్ బ్యూటీ తమిళ స్టార్ హీరో విజయ్ తలపతితో నటించిన 'మాస్టర్' సినిమా విజయంతో మరింత ఫాలోయింగ్ ని పెంచుకుంది. చివరిసారిగా ఈ గార్జియస్ బ్యూటీ ధనుష్ నటించిన 'మారన్' లో కనిపించింది. పాపులర్ రాపర్ బాద్షా మరియు ప్లేబ్యాక్ సింగర్ పాయల్ దేవ్‌తో కలిసి ఈ బ్యూటీ ఒక కొత్త మ్యూజిక్ వీడియో చేసిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ పాట విడుదలైన క్షణాల్లో వైరల్‌గా మారింది. అప్నీ ధున్ మరియు వార్నర్ మ్యూజిక్ ఇండియా ఈ మ్యూజిక్ వీడియోను నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa