ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్లాక్ డ్రెస్ లో అంజలి కిర్రాక్ పోజ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 27, 2022, 11:03 AM

తమిళ తెరపై బాగా రాణిస్తున్న తెలుగమ్మాయి అంజలి. అక్కడ దాదాపు 30 సినిమాల్లో నటించింది. బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. కొన్ని ప్రయోగాత్మక చిత్రాలతో మెప్పించింది. మంచి నటి అనిపించుకుంది. ఇక తెలుగులో ఈ ముద్దుగుమ్మ చేసింది. పది సినిమాలే. కన్నడలోనూ కొన్ని సినిమాల్లో నటించింది. మిగతా రోజుల్లో ఎలా గడిపినా.. వీకెండ్ లో మాత్రం అంజలి చిల్ అవుతూ కనిపిస్తుంటుంది. ఈ వీకెండ్ లో బీచ్ లో మస్త్ గా ఎంజాయ్ చేసింది. దానికి సంబంధించిన ఫోటోలు అభిమానుల కోసం షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో కిర్రాక్ గా ఉంది పోరి. ప్రస్తుతం #RC15 తో పాటు బైరంగి (కన్నడ) సినిమాలో నటిస్తోంది అంజలి.



 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa