కళ్యణ్ రామ్ హీరోగా నటించిన సినిమా ‘బింబిసార’. ఈ సినిమాకి వశిస్ట్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో కేథరీన్ త్రెసా,సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చేసారు చిత్ర బృందం. ఈ సినిమా ఫాంటసీ హిస్టారికల్ యాక్షన్-అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కింది.ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నిర్మించింది.ఈ సినిమాకి చిరంతన్ భట్ సంగీతం అందించారు,ఈ సినిమా ఆగస్టు 5న రిలీజ్ కాబోతుంది.