వేణు ఊడుగుల దర్శకత్వంలో టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి, సాయి పల్లవి నటించిన 'విరాట పర్వం' సినిమా జూన్ 17, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యింది. ఈ పీరియాడికల్ డ్రామా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 3.64 కోట్లు వసూలు చేసింది.
డే వైస్ కలెక్షన్స్
1వ రోజు: 0.90 కోట్లు
2వ రోజు: 0.63 కోట్లు
3వ రోజు: 0.56 కోట్లు
4వ రోజు: 0.22 కోట్లు
5వ రోజు: 0.15 కోట్లు
6వ రోజు: 0.10 కోట్లు
7వ రోజు: 0.04 కోట్లు
8వ రోజు: 0.06 కోట్లు
9వ రోజు: 0.05 కోట్లు
10వ రోజు: 0.06 కోట్లు
11వ రోజు: 0.04 కోట్లు
12వ రోజు: 0.03 కోట్లు
13వ రోజు: 0.03 కోట్లు
14వ రోజు: 0.01 కోట్లు
15వ రోజు: 0.01 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్: 3.64కోట్లు (2.51కోట్ల గ్రాస్)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa